Home
West Bengal Election Results 2026
West Bengal Election Results 2026 News
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, పార్టీ లోపల అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దశాబ్దన్నర కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన మమతకు, ఈ ఓటమి ఒక రాజకీయ భూకంపం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి దీదీ వ్యూహాత్మక… -
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
RGV: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ ఈ రాష్ట్రంలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమత నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఆర్జీవీ ఏమన్నారంటే.. ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై స్పందించే ఆర్జీవీ, మమత… -
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైనే నెలకొంది. స్థానిక నేతకే పట్టం… ఎన్నికల ప్రచార సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక కీలక… -
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
Bengal Election Results Live Updates: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు, మే 4న రాష్ట్రంలోని 294 స్థానాలకు (ఫల్తా మినహా 293 స్థానాలకు) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, ఆమెపై బీజేపీ… -
West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అడుగడుగున ఉత్కంఠకు కలుగజేస్తున్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిక్యం క్షణక్షణానికి మారుతోంది. అయితే, చాలా వరకు బీజేపీ టీఎంసీ కన్నా లీడింగ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 294 స్థానాలకు గానూ, 293 అసెంబ్లీలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చాలా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. Read Also: Sai Sudharsan: 13 ఏళ్ల… -
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నివాసాన్ని ఖాళీ చేస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడి, గెలుపోటములు ఖరారైన తర్వాతే ముఖ్యమంత్రులు తమ నివాసాల మార్పుపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ఫలితాలకు ముందే తన నివాసాన్ని ఖాళీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.…
తాజావార్తలు
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!