AI Girl Friend : టెక్నాలజీ వినియోగం నిత్యం పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోంది. ఈ ఏఐతో పనిచేసే చాట్‌జీపీటీ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.
Passenger Poops on Flight : నేటి కాలంలో విమాన ప్రయాణం సర్వసాధారణమైపోయింది. ఖర్చు ఎక్కువైనా సరే రైలు లేదా బస్సుకు బదులుగా విమానంలో ప్రయాణించడం మంచిదిగా భావిస్తున్నారు.
Special News: మార్కెటింగ్ రంగానికి ప్రస్తుతం డిమాండ్ బాగుంది. మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్లు వస్తువులను ఎలాగైనా విక్రయించగలుగుతారు. తమ వస్తువులను అమ్ముకుని లక్షల రూపాయలు సంపాదిస్తున్నవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.
Chandrayaan-3: భారతదేశ చరిత్రలో 23 ఆగస్టు 2023 తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. రాబోయే తరాలు ఈ తేదీని భారతదేశం శక్తిని గుర్తుంచుకుంటారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు చప్పట్లు కొట్టి భారత్ ను ప్రశంసించారు.