Kate Daniel Weight Loss: అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు…
Here Is Biggest Weight Loss Mistakes You Should Avoid: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే తన అందంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. అందంగా కనబడడం కోసం తన బరువును అదుపులో ఉంచుకోవాలని నిత్యం తాపత్రయపడుతుంటారు. చాలా మంది బరువును అదుపులో ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ని ఫాలో అవుతారు. అయితే ఇంత చేసినా కొందరు బరువు తగ్గక పోగా పెరుగుతారు.…
Weight Loss Diet for Night: ప్రస్తుత రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 5 శాతంకు పైగా ఊబకాయంతో బాధపడుతుంటే.. మరెందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు.. కానీ ఇది ఖచ్చితంగా అనేక సమస్యలకు దారితీస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కొరోనరీ…
Weight Loss Mistakes: బరువు తగ్గడం కొంచెం కష్టం. అయితే కొంచెం ట్రై చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. కొంత మంది మాత్రం బరువు తగ్గేందుకు ముందు వెనుకా చూడకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు.