Water Bottle Cap Colors: రోజువారీ పనిలో ఖచ్చితంగా ఒక మనిషి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. ఇల్లు లేదా ఆఫీసులో మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్న నీటిని తాగడం మామూలు విషయమే. ఇకపోతే మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇంటి నుంచి మీరు తీసుక వెళ్లని సమయంలో కచ్చితంగా బయట వాటర్ బాటిల్లను కొనుగోలు చేయడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కొనుగోలు చేస్తున్న సమయంలో వాటర్ బాటిల్…