Dil Raju Photoshoot With Vygha Reddy goes Viral in Social Media: ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే దిల్ రాజు అనే వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న చాలా సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయన తన భార్య వైఘారెడ్డితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా…