Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TV: Vu కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన Vu 108cm (43 అంగుళాలు) వైబ్ సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ (43VIBE-DV) అద్భుతమైన వినోద అనుభవాన్ని అందిస్తోంది. శక్తివంతమైన ఆడియో, అధునాతన పిక్చర్ టెక్నాలజీ, సరికొత్త స్మార్ట్ ఫీచర్స్‌తో ఈ టీవీ మీ ఇంటికి ఒక ప్రీమియం హంగును తెస్తుంది. 43 అంగుళాల ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED…