యాటిట్యూడ్ కా బాప్ విశ్వక్ సేన్ బ్లాక్క్ అండ్ బ్లాక్ లో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆయన షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో సోషల్ మీడియా పేజీల్లో భారీ సంఖ్యలో షేర్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్ లో విశ్వక్ సేన్ మోకాలి పొడవు కోటు ధరించి, చేతిలో ఆయుధంతో మాస్ లుక్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు అభిమానులు ఇష్టంగా ‘మాస్ కా దాస్’…