Home
Vrushakarma
Vrushakarma News
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
Vrushakarma Release Date Update: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. వృషకర్మ మూవీ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
తెలుగు ప్రేక్షకులకు అసలైన బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సిద్ధమైంది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు, ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్‌లు, నెటివిటీతో కూడిన ఒరిజినల్ కంటెంట్‌తో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లతో జీ5 వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లైనప్‌లో ప్రేక్షకులను… -
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వృషకర్మ. SVCC బ్యానర్ పై బివియస్ ప్రసాద్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. ఆ మధ్య వచ్చిన వృషకర్మ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఏరియాల వారీగా ఈ సినిమా రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో విడివిడిగా ప్రాంతాల వారీగా బిజినెస్ క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు… -
Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి… ‘హిట్-2’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో హీరోయిన్గా పెద్ద అవకాశం దక్కించుకుంది. కానీ ఆమె నటన కంటే… అక్షయ్ కుమార్‌తో ఉన్న వయసు తేడాపైనే చర్చ ఎక్కువగా జరగడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విమర్శ బాలీవుడ్ కి కొత్త కాదు. టాలీవుడ్లో కూడా ఇలాంటి చర్చలు గతంలో జరిగాయి. సీనియర్ హీరోల… -
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
Vrushakarma OTT Deal: ఒక సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కథపై నమ్మకం, దర్శకుడి విజన్, హీరో క్రేజ్, నిర్మాత ధైర్యం అన్నీ కలిసొస్తేనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతూ ఏ సినిమా చేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, ఆయన నటించిన హిట్ వెబ్ సిరీస్ ‘దూత’కు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా అభిమానులు ‘దూత 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సాగర్ పాత్రలో… -
Nc 24 : నాగచైతన్య 24.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరక్ట్ చేసిన కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమాను బీవీయస్ ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సుమారుగా రూ. 120 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా నేడు అక్కినేని అందగాడు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ… -
Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి