Home
Vivek Bhagat
Vivek Bhagat News
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ACP Vivek Bhagat: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇటీవల నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వివేక్ భగత్‌పై ఒక మహిళా జర్నలిస్టు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే, ఈ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను విధుల్లో ఉన్న సమయంలో ఆమె, మరికొందరు తనను కులం పేరుతో దూషించారని వివేక్ భగత్… -
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
Vivek Bhagat: తనపై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్నందున తన ప్రమోషన్‌ను నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ కోరారు. వచ్చిన ప్రమోషన్ ఉత్తర్వుల్ని ప్రస్తుతానికి నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరుతూ లేఖ రాశారు. అక్టోబర్ 02 జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఈ నిరసనల సమయంలో వివేక్ భగత్ తనను అనుచితంగా తాకాడంటూ ఓ… -
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
Delhi ACP Vivek Bhagat: ఢిల్లీలో ACP వివేక్ భగత్‌కు అప్పగించిన అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Additional DCP) బాధ్యతలను ప్రస్తుతానికి నిలిపివేశారు. మహిళా జర్నలిస్టులకు సంబంధించిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. DANIPS అధికారిగా ఉన్న వివేక్ భగత్.. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు అదనపు బాధ్యతలు చేపట్టకూడదని స్వయంగా ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న… -
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
అక్టోబర్ 3న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కానీ కొద్ది రోజులకే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏసీపీగా ఉన్న వివేక్ భగత్‌కు ప్రమోషన్ లభించింది. అదనపు డీఎస్పీగా పదోన్నతి లభించింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!