Birthday Cake Viral: సాధారణంగా పుట్టినరోజు నాడు వచ్చిన సర్ప్రైజ్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కేక్‌పై డెలివరీ బాయ్ ఇచ్చిన సూచనతో ఆ బర్త్‌డే వేడుకకు వచ్చి వాళ్లను షాక్ కు గురి చేసింది.
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలైనా.. పురుషులైనా ..వారికి ఉండే వర్క్ ప్రెషర్ తో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఓ మహిళా కండక్టర్ మాత్రం ఎలాంటి ప్రెషర్ లేకుండా.. హ్యాపీగా తన చంటి బిడ్డను చంకన వేసుకుని మరీ డ్యూటీ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌లో…