రోజు రోజుకు యువత నైతిక విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై ఏం చేస్తున్నామన్నా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి కదులుతున్న కారు డోర్ ఓపెన్ చేసి రోడ్డుపై మూత్ర విసర్జన చేసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ గురుగ్రామ్‌లో ఓ యువకుడి ప్రవర్తన చాలా అసభ్యకరంగా…