Viral Video: ఒక వ్యక్తి మరణించిప్పుడు అతని అంత్యక్రియలకు తనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారు. ఈ సమయంలో అందరూ చనిపోయిన అతడి జీవితంలోని మధురానుభూతులను తలచుకుని నిష్క్రమణ బాధలో మునిగితేలుతుంటారు.
Delhi Metro: ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో తరచుగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఫైటింగ్ చేసుకుంటున్నట్లు, కొన్ని సార్లు ఎవరో శృంగారంలో పాల్గొంటున్నట్లు వీడియోలు తెరపైకి వచ్చి వైరల్ అయ్యాయి.