ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ �