Rashmika : విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా వీరిద్దరూ చెప్పట్లేదు. ఎన్ని రూమర్లు వస్తున్నా వీరిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోరు. తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. వీరిద్దరూ. అయితే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది.…