Vijay Deverakonda: టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం సమీపంలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. Rajinikanth: పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీ…