టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బందుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే అధికారంగా వీరి నిశ్చితార్ధాన్ని అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. Also Read : Star Kids :…