Home
Vijay Deverakonda Fans
Vijay Deverakonda Fans News
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Vijay Deverakonda: “అసలు మన దేశం మొత్తం తెల్లోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు.. ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ? మేము కూడా వస్తున్నామా మీ ఊర్లోకి.. మెడ నుండి మొల్లకు నిలువునా నరుకుతాం కొడకల్లారా’ అని ప్రతి ఒక్కడూ గర్జించి ఉంటే, అప్పుడే వాళ్లను తన్ని తరిమేసేవాళ్లం!” అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విసిరిన పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా… -
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా… -
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
Mythri Ravi: “విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. ఎవరి జోలికీ వెళ్లడు.. ఎవరి గురించీ మాట్లాడడు. తన పని, తన సినిమాలు తప్ప అతనికి మరో ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే చాలా బాధేస్తోంది” అంటూ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’… -
Vijay Deverakonda : విజయ్ దేవరకొండపై.. ట్రోల్స్‌కి కారణం ఇదా ?
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ పై ఓ కంటెంట్ క్రియేటర్ విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విమర్శకు మూలం ఈ ఏడాది మేలో విజయ్ చేసిన ఓ కామెంట్. ఆయన హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తన కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటారు, ఎందుకంటే సినిమాలు కూడా అంతే ఎక్కువ బజ్డెట్ తో తెరకెక్కుతాయి అంటూ.. ఎగతాళి చేయడంతో, క్రియేటర్ ఫర్హాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో అప్లోడ్… -
Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!