Sri Raghavendra Swamy Stotra Parayanam LIVE : గురువారం నాడు శ్రీ గురు రాఘవేంద్రస్వామి స్తోత్ర పారాయణం చేస్తే చెడు వ్యసనాలు మీ నుంచి దూరమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=7fcn4AGY5F4
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి 351 సప్త ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు… నేడు మధ్యారాధన పురస్కరించుకుని స్వామి వారి మూలబృందావనంకు పాలాభిషేకం , మహా పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు చేయనున్నారు.. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్నింట్లోనూ విజయాలు మీ వెంటే ఉంటాయని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.. లైవ్ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Coxan1Hb68k