బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి నటించిన ఓ పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది.. ఆ పాట వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు చేసిన ఈ పాట ఇప్పుడు ఓ రేంజులో వ్యూస్ రాబడుతుంది.. ఇక అమ్మడు తెలుగులో స్టార్…