రజనీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఈయనను ముద్దుగా ‘తలైవా’ అంటూ పిలుస్తారు. సినిమాలను ఎక్కువగా ఆదరించే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండగా.. అక్కడ రజనీకాంత్ కు వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే.. Also read: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్…