Director Vetri Duraisamy Dead Body Recovered From Banks Of River Sutlej : ఇంద్రావతు ఒరు నాల్ సినిమా దర్శకుడు వెట్రి దురైసామి హిమాచల్ ప్రదేశ్‌లో తన స్నేహితులు గోపీ నాథ్ -తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళుతుండగా కారు సట్లెజ్ నదిలో పడిపోవడంతో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి చాలా సమాచారం లేదు, అయితే తంజిన్ కారును నడుపుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గోపీ నాథ్‌కు తీవ్ర గాయాలు కాగా,…