Home
Venus Transit 2026
Venus Transit 2026 News
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా భావించే శుక్రుడు అక్టోబర్ 29, 2026 న అస్తమించిన స్థితి నుంచి ఉదయించబోతున్నాడు. ప్రేమ, వివాహం, ఆకర్షణ, భౌతిక సుఖాలు, కళలు , ఆర్థిక సమృద్ధికి కారకుడైన శుక్రుడి ఈ గమ్య మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, ఈ సమయంలో శుక్రుడు వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారు వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక విషయాలలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో… -
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
September 2 Lucky Zodiac Signs: సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని పండితులు చెబుతున్నారు. గ్రహాల రాశి మార్పుల ప్రభావంతో వృత్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులారాశి శుక్రుడి సొంత రాశి కావడంతో ఈ సంచారం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుందని… -
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
Venus Transit 2026: జ్యోతిష్యపరంగా ఒక్క గ్రహం తన గోచారంలో రాశి మారినా ఫలితాలు వేరేలా ఉంటాయి. ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ప్రేమ, సంపద, సౌందర్యం, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ‘‘ఆశ్లేష నక్షత్రం’’ లోకి ప్రవేశించారు. జూలై ప్రారంభం వరకు ఈ నక్షత్రంలోనే శుక్రుడు సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష… -
Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!
Astrology Predictions : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహంగా భావించే శుక్రుడు (Venus) రేపు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సంపద, వైభవం, సౌఖ్యాలకు కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 6న భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 15 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత 16వ తేదీన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెడతాడు. అయితే, శుక్రుడు తన స్వక్షేత్ర నక్షత్రమైన భరణిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఈ మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను కలిగించవచ్చని… -
Venus Transit 2026: మార్చి 1 నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!.. పెళ్లి యోగం కూడా..
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడిని రాక్షసులకు గురువుగా, భౌతిక సుఖాలు, ప్రేమ, అందం, కళ, సంపద, వివాహం, విలాసాలకు కారకుడిగా పరిగణిస్తారు. అందువల్ల, శుక్రుడి స్థానంలో మార్పు 12 రాశిచక్రాల జీవితాలను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం, మార్చి 1వ తేదీ తెల్లవారుజామున 12:56 గంటలకు శుక్రుడు తన ఉచ్ఛస్థితి అయిన మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశిలో శుక్రుడు రాక శనితో కలిసి ఉంటుంది. రెండు స్నేహపూర్వక గ్రహాల కలయిక హోలీ నాడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!