New Hyundai Venue: ఇటీవల Hyundai Venue కొత్త రూపంలో లాంచ్ అయింది. గతంలో పోలిస్తే మరింత పెద్దదిగా, మరిన్ని లోడెడ్ ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం, కార్ మార్కెట్‌లో Hyundai Venueకు భారీ డిమాండ్ నెలకొంది. Hyundai తన కొత్త కారు బుకింగ్స్‌ను అక్టోబర్ 24 నుంచి ప్రారంభించింది. నవంబర్ 4న ధరల్ని ప్రకటించింది. అప్పటి నుంచి వెన్యూ బుకింగ్స్ స్పీడ్ అందుకుంది. ప్రారంభించిన నెలలోనే 32,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. నవంబర్…