Home
Venky Movie
Venky Movie News
-
Venky Comedian Ramachandra : మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర
Venky Comedian Ramachandra : ఈ మధ్య చాలా మంది నటులు మంచాన పడుతున్నారు. రీసెంట్ గానే ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు మంచాన పడ్డాడు. రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా ఇప్పటికీ ఫేమస్. ఆ సినిమాలో వెంకీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బొద్దుగా ఉండే వ్యక్తి రమణ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అతను అప్పట్లో చాలా ఫేమస్. అతని అసలు పేరు… -
Venky- Trivikram : డ్రీం కాంబో సెట్టు
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.… -
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు… -
Venky Sequel: వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!
టాలీవుడ్ లో ఎంటర్టైనర్ పరంగా ఉన్న ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ సినిమా ఒకటి. రవితేజ, స్నేహ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రావచ్చన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ…
తాజావార్తలు
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!