Venkata Lakshmi Tho Yadadi Kindhata Title Poster Launched: కొత్త వాళ్ళను, చిన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొం�