FASTag E-notice: హైవే ప్రయాణికులపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు, హైవేలో ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు జరిమానాలు విధించబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి రుసుము నిబంధనలను సవరించి, 2026 మార్చి 17 నుండి కొత్త మార్పులను అమలు చేయనుంది. ఈ మార్పులతో, ఇకపై టోల్ చెల్లించకుండా హైవే నుంచి వెళ్లిపోయిన వాహన యజమానులకు ఇ-నోటీసులు పంపబడతాయి. ఈ కొత్త విధానం టోల్ వసూలు వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. కొత్త విధానం…