తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఓదెల 2’, సూపర్‌నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్. సంపత్ నంది మార్గదర్శనంలో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా సాధువుగా అద్భుత నటన కనబరిచారు. ఏప్రిల్ 17న విడ�