తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వరుస అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో స్థిరంగా కొనసాగడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కొంతమంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో నటించాలని ఉన్నప్పటికి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు..ఈ విధంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ వున్న హీరోయిన్స్ లలో నటి భాను శ్రీ మెహ్రా ఒకరు. ఈ భామ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కో-స్టార్, 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ను ట్వీట్టర్ లో బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ తో సహా పోస్ట్ చేస్తూ అమ్మడు వాపోతోంది.