కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో �