Varalaxmi Sarathkumar Meets Nandamuri Balakrishna: తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వరు వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వరలక్ష్మి పలువురు టాలీవుడ్ ప్రముఖులను క�