మొబైల్ మార్కెట్ లో కాంపిటిషన్ ఎక్కువవుతుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఒకదానికి మించి మరొకటి పవర్ ఫుల్ ఫీచర్లతో తమ మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. మిడ్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన రూ. 20 వేల ధరలో మంచి మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి. Also Read:Hydraa : FTL ఇళ్లపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు.. కూల్చివేతలు ఉండవు.! పోకో…