వీఎన్ ఆదిత్య తెలుగులో దర్శకుడుగా మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని జనం ఫిక్స్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ వచ్చిన వీఎన్ ఆదిత్య.. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్ట్స్‌తో…