Home
Uttarkashi Tunnel Accident
Uttarkashi Tunnel Accident News
-
Uttarkashi Tunnel : ఆఖరి దశకు చేరుకున్న రెస్క్యూ.. కాసేపట్లో బయటకు రానున్న కార్మికులు
Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే వివిధ ఏజెన్సీల పని బుధవారం చివరి దశకు చేరుకుంది. -
Uttarkashi Tunnel: బిక్కు బిక్కుమంటు 9 రోజులుగా సొరంగంలోనే 41మంది.. రెస్క్యూ ఆపరేషన్‌లో అడ్డంకులు
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు. -
Uttarakhand: ఉత్తరఖండ్ టన్నెల్ ఘటన.. ఇబ్బందుల్లో పడ్డ 40 మంది జీవితాలు
Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న ప్రజల జీవన్మరణ పోరాటం కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నుంచి సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి విజయం సాధించలేదు. -
Uttarkashi Tunnel : టన్నెల్ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది ప్రాణాలు?
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!