Home
Uttarkashi Earthquake
Uttarkashi Earthquake News
-
Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంపం ఈరోజు సాయంత్రం 7:30:10 గంటలకు (IST) సంభవించింది. భూకంప కేంద్రం (లాట్, లాంగ్) 31.15, 77.99 వద్ద, 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ప్రకంపనలు తీవ్రంగా లేవని అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. Also Read:ఏపీ కల్తీ లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు..!… -
Earthquake: ఉత్తరకాశీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
Earthquake: ఉత్తరకాశీలో అర్ధరాత్రి బలమైన భూకంపం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..