Home
Us War
Us War News
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధం తీవ్రమవుతోంది. ఈ మధ్య కొంత కాలంగా స్తబ్దతగా ఉంది. పెద్దగా దాడులు జరగడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నాయని భావించారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో గానీ తాజాగా మరోసారి పశ్చిమాసియాలో బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. -
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చితే యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు చేసే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. -
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ సలహాదారు మహ్మద్ రెజా నక్ది సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, ఇంధన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లుగా కనిపిస్తోంది. -
Iran-US: ముసురుతున్న యుద్ధ వాతావరణం.. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఇరాన్
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముసురుతోంది. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..