Trump T-shirts: పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Donald Trump: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నిక ర్యాలీలో పాల్గొన్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ తుపాకీతో ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపారు.
Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.