Home
Us Military
Us Military News
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
Pentagon Cyberattack: అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్‌కు చెందిన డేటాబేస్‌పై ఓ పెద్ద సైబర్ దాడి జరిగింది. సైనిక బలగాల సమాచారాన్ని భద్రపరిచే డిఫెన్స్ మ్యాన్‌పవర్ డేటా సెంటర్ (DMDC) సిస్టమ్‌లోకి సైబర్ నేరగాళ్లు అక్రమంగా చొరబడ్డారు. వీరు దాదాపు తొమ్మిది నెలల పాటు, అంటే 2025 అక్టోబర్ నుంచి 2026 జులై వరకు ఎవరికీ అనుమానం రాకుండా ఈ సిస్టమ్‌లో తిష్టవేశారు. ఈ డేటా లీక్ వల్ల ఏకంగా 27.6 లక్షల మంది ప్రాణాలతో… -
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్యపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్ బహిరంగంగా వెల్లడిస్తున్న సంఖ్య కంటే ఎక్కువ మంది అమెరికా సైనికులు మరణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆరుగురు అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 22 మంది అమెరికా సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.… -
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
Trump: ఇరాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని మీడియాకు ఎవరు చేరవేశారనే అంశంపై అమెరికా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెంటగాన్ జాయింట్ స్టాఫ్‌కు చెందిన సుమారు 50 మంది సైనిక అధికారులు, ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా కొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ దర్యాప్తు ప్రధానంగా ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా ఆయుధ నిల్వలకు సంబంధించిన… -
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌లో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 25 మందికి పైగా సీనియర్ సైనిక అధికారులు పదవులు కోల్పోయారని, మరో 45 మంది అధికారుల ప్రమోషన్లు నిలిచిపోయాయని తాజాగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఆరు నెలలకు చేరుకున్న సమయంలోనే అమెరికా సైన్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.… -
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
US Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో.. టెహ్రాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సుదూర ప్రయాణ సామర్థ్యం కలిగిన… -
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
US Military: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భావించే అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం భారీగా పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. అయితే తమ వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని కూడా వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం… -
Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడికి ప్రయత్నించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. -
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
అమెరికా మరొక దేశంపైకి యుద్ధానికి వెళ్లబోతుందా? ప్రపంచంలో మరో యుద్ధం ఖాయమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంలో సైనిక చర్య చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
US Defense Budget: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతున్న అమెరికా మరోసారి తన సైనిక ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives) 1.15 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.111 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ప్రపంచంలోని దాదాపు 178 దేశాల వార్షిక స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 178 దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భారీ…
తాజావార్తలు
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!