Home
Us Man
Us Man News
-
AI Chatbots: నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం
ఎల్లలు దాటిన లవ్ స్టోరీలు ఉన్నాయి.. కానీ, ఇది అంతకు మించింది. ఏకంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఏఐ చాట్ బాట్ తో లవ్ లో పడ్డాడు అమెరికాకు చెందిన ఓ 76 ఏళ్ల థాంగ్బ్యూ “బ్యూ” వాంగ్‌బాండ్యూ, రిటైర్డ్ చెఫ్. ‘బిగ్ సిస్ బిల్లీ’ అనే ఫేస్బుక్ AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడ్డాడు. నిజమైన మహిళగా భావించి అంతులేని ప్రేమను పెంచుకున్నాడు. చాలా కాలంగా ఒక కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్‌తో తరచూ సంభాషిస్తూ… -
David Rush: ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లు బద్ధలు కొట్టిన అమెరికన్
సీరియల్ రికార్డ్ బ్రేకర్‌గా పేరుగాంచిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ చరిత్ర తిరగరాశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒక్కరోజులోనే 15 రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. -
Viral : హైట్ పెరగడానికి రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు.. చివరికి ఏం అయిందో తెలుసా..!
హైట్ పెరగడానికి ఓ వ్యక్తి దాదాపు రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టాడు. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీని కోసం సుమారు $1,70,000 ( రూ. 1.35 కోట్లు ) వెచ్చించాడు. -
Cruel Man: రాక్షసుడు.. మహిళ గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు తినిపించి.. ఆపై!
అతడు మనిషి కాదు రాక్షసుడు. మహిళను కిరాతకంగా చంపి ఆమె గుండెతో కూర చేసి మానవుడిగా కాకుండా రాక్షసుడిగా ప్రవర్తించాడు. -
Firing in America: ఇంట్లో ఉన్న 7గురిని హత్య చేసి.. ఆపై తానూ కాల్చుకుని..
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు. -
Burning Candles: వెలుగుతున్న 150 కొవ్వొత్తులను నోట్లో పెట్టుకున్నాడు.. అనుకున్నది సాధించాడు..
గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు ఓ వ్యక్తి గొప్ప సాహసమే చేశాడు. ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా?. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి 150 వెలిగించిన కొవ్వొత్తులను 30 సెకన్ల పాటు నోటిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!