యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఫిన్ నెంబర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఫేస్, ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. Read Also:Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు పూర్తి వివరాల్లోకి వెళితే…భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI).. సరికొత్త…