Home
Upcoming Movies
Upcoming Movies News
-
Jayanth And The Jingo Pen: ఆకట్టుకుంటున్న చిన్మయి ‘నా కనుపాపే’ సాంగ్
నేటి పోటీ ప్రపంచంలో పిల్లల భుజాలపై ర్యాంకులు, మార్కుల బరువును మోపుతున్న తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా.. ప్రతి ఇంటి కథను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సిద్ధమైన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. బాలల దినోత్సవం కానుకగా రేపు (నవంబర్ 14) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు.. విడుదల వేళ అగ్ర నిర్మాత దిల్ రాజు రూపంలో మరో పెద్ద బూస్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘నా కనుపాపే’ అనే ఎమోషనల్ సాంగ్… -
Jayanth and Jingo Pen : “చిల్డ్రెన్స్ డే పేరుతో అడ్డదారి ప్రమోషన్లు వద్దు.. మా సినిమానే అసలైన కానుక!
బాలల దినోత్సవం (నవంబర్ 14) వేళ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రం రేపు (నవంబర్ 14) థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చిత్రయూనిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. చిల్డ్రెన్స్ డే పేరుతో కొందరు కావాలనే తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దర్శకనిర్మాతలు పరోక్షంగా విసుర్లు… -
Paradox Harikatha : రిలీజ్ కష్టాలు దాటుకుని వస్తున్న ‘పారడాక్స్ హరికథ’ అసలు కథేంటి?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న చిత్రాలు పెద్ద సంచలనాలు సృష్టిస్తున్న తరుణంలో.. మరో వినూత్నమైన ప్రయోగం ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. చారిత్రక అంశాన్ని నేటి తరం ఆలోచనలకు ముడిపెడుతూ, గతానికి-వర్తమానానికి మధ్య ఒక ఆసక్తికరమైన వారధిని నిర్మిస్తూ తెరకెక్కిన చిత్రం ‘పారడాక్స్ హరికథ’. అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్కే) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన ‘గుప్పెడంత ప్రేమ’ పాట లాంచ్ వేడుకలో చిత్రబృందం పంచుకున్న విషయాలు ఇప్పుడు… -
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
Upcoming Movies: ‘రామాయణ’ భారీ విజయంతో నవంబర్ నెలను గ్రాండ్గా ప్రారంభించిన బాక్సాఫీస్.. రాబోయే వారాల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల భారీ చిత్రాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు క్యూ కట్టాయి. వరుస రిలీజులతో రాబోయే రెండు నెలలు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొననుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మైలురాయిగా వస్తున్న ‘కింగ్ 100’… -
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను సైతం అదే స్థాయిలో ప్రోత్సహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ అండతో వస్తున్న తాజా చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తూ, శ్రీను కంబాల దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్, దాని… -
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
టాలీవుడ్లో ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే హారర్, ఫోక్లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి మిస్టికల్ కథలను థియేటర్లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే కోవలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తున్న సరికొత్త చిత్రం “కొరివి”. మాయా నది ప్రాంతంలో దాగి ఉన్న ఒక భారీ నిధి, ఆ గుప్త నిధికి కాపలా కాసే ఓ భయంకరమైన ‘కొరివి దెయ్యం’ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సెన్సేషనల్ పాయింట్… -
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
నవంబర్ 13.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత క్రేజీ రిలీజ్ డేట్. ఇప్పటికే ఆ తేదీపై కన్నేసి చాలా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల కోసం భారీ క్లాష్ తప్పని ఈ పరిస్థితుల్లో, కింగ్ నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే ‘ఇట్లు అర్జున’. ఓ వైపు నవంబర్ 13న థియేటర్ల దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, నాగ్ స్వయంగా సమర్పిస్తూ ఒక కొత్త హీరో… -
Ori Nayano : టాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్..కేవలం 25 రోజుల్లోనే సినిమా షూట్ ప్లానింగ్?
సాధారణంగా టాలీవుడ్లో ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. కానీ, ఎలాంటి రాజీ లేకుండా కేవలం 25 రోజుల్లోనే మొత్తం సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి దించుతామని ఓ యంగ్ టీమ్ టార్గెట్ పెట్టుకోవడం ఇప్పుడు ఫిలింనగర్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్తో బరిలోకి దిగుతున్న ఆ ప్రాజెక్ట్ పేరే ‘ఓరి నాయనో’. ‘ఎవ్రీ లైఫ్ విల్ హావ్ ఓరి..… -
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
KGF 3: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ప్రాంచైజీకి మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని సినిమా ప్రేమికులు, ముఖ్యంగా యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని తేలిపోయింది. ‘కేజీఎఫ్… -
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
టాలీవుడ్లో పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ కథలకు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఉంది. ‘ఓదెల’ ఫ్రాంచైజీతో పల్లెటూరి నేపథ్య కథలను బ్లాక్ బస్టర్ హిట్స్గా మలచడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ప్రముఖ దర్శకుడు, సంపత్ నంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ‘రాజ్ వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ అఖిల్ రాజ్, నెటిజన్లను ఉర్రూతలూగించే ‘ఫోక్ క్వీన్’ నాగదుర్గలను ఏకంగా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయం…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!