Bachelor Heros : అదేంటో గానీ.. కొందరు హీరోలు లైఫ్ లో నో మ్యారేజ్ అంటూ సింగిల్ గానే ఉండిపోతున్నారు. వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత ఫేమ్, ఆరోగ్యం, అందం.. అన్నీ ఉన్నా సరే నో మ్యారేజ్ అంటున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. ఇందులో చాలా మంది హీరోలే లిస్టులో ఉన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ కు 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూనే ఉన్నాడు. పాన్…