JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కి రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మార్చిలో ప్రకటించిన “అన్‌లిమిటెడ్” ఆఫర్‌ను జియో ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు జియోహాట్స్టార్�