Apple Unity Connection Band: ఆపిల్ (Apple) కొత్తగా ఓ లిమిటెడ్ ఎడిషన్ ‘యూనిటీ కనెక్షన్ బ్రైడెడ్ సోలో లూప్’ (Unity Connection Braided Solo Loop) ఆపిల్ వాచ్ బ్యాండ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌కు అందుబాటులో ఉంది ఈ బ్యాండ్. కొత్తదనం, సృజనాత్మకత, కమ్యూనిటీ ఐక్యతను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. IP68+IP69 రేటింగ్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు భారీ డిస్కౌంట్తో భారత్‌లో vivo X200T లాంచ్..! డిజైన్ &…