CSIR UGC NET Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ కోసం CSIR UGC NET ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులను ప్రకటించింది. CSIR NET జూన్ 2024 పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirhrdg.res.in నుండి కట్ ఆఫ్ మార్కులు, అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2024 కోసం జాయింట్ CSIR-UGC �