Home
Uber Driver
Uber Driver News
-
Uber Driver Idea: ఉబెర్ డ్రైవర్ సూపర్ ఐడియా… ఫిదా అవుతున్న ప్యాసింజర్లు
Uber Driver Idea: చాలా మంది పని చేస్తున్నమంటే చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనుకుంటారు. ఫీల్డ్ ఏదైనా తమ మార్క్ చూపాలి అని తపన పడుతుంటారు. తమ పనిలో కొత్తదనం చూపడానికి అది పెద్ద జాబే కానవసరం లేదు. కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చాలు. అలాగే కొత్తగా ఆలోచించి తన ప్యాసింజర్లతో పాటు నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు ఓ డ్రైవర్.… -
Cab Driver Attack: మహిళను, ఆమె కొడుకును చితకబాదిన క్యాబ్ డ్రైవర్.. ఏం జరిగిందంటే?
ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు. -
Uber: ఉబర్ క్యాబ్ ఎక్కి అమెరికాకు వెళ్లిన 800 మంది భారతీయులు
Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
Uber driver: బిడ్డ చదువు కోసం తండ్రి చదువుతున్నాడు.. ఉబెర్ ఆటోడ్రైవర్ స్టోరీ
జీవితంలో తమ బిడ్డలను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తమ జీవితాన్నే ధారపోస్తుంటారు. అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతుంటారు. వాళ్ల జీవితంలో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే దానిని చూసి మురిసిపోతుంటారు. అందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఓ ఉబర్ ఆటో డ్రైవర్ కూడా అలాగే కష్టపడుతున్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!