Home
Uae
Uae News
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న… -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ఇరాన్ విమానయాన రంగానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ నిర్వహించే విమానాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా ఇరాన్ విమానయాన రంగంపై ఆంక్షలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
BRICS: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చల్ని కీలక పరిణామంగా చెబుతున్నారు. శనివారం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి… -
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
Pakistan: గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్రదేశాలు అని చెప్పుకుని తిరుగుతున్న పాకిస్తాన్‌కు ఆ దేశాలు షాక్ ఇస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్తానీల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ దేశాలు భావిస్తు్న్నాయి. మార్చి 1 నుంచి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మందికి పైగా పాకిస్తానీలను డిపోర్ట్ (బహిష్కరించడం) చేశారు. గురువారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించిన గణాంకాలతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ నార్కోటిక్స్ కంట్రోల్… -
Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
గల్ఫ్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య దశాబ్దాల మైత్రికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో కుదిరిన సైనిక ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త యుద్ధ మేఘాలను, దౌత్య విభేదాలను రాజేసింది. ఒకవైపు అణుశక్తి సంపన్న పాకిస్థాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం కలిగిన టర్కీలతో కలిసి.. సౌదీ అరేబియా ‘ఇస్లామిక్ నాటో’గా పిలువబడుతున్న కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది. మరోవైపు, ఈ పరిణామం… -
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
Attacks on Indians abroad: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడులు పెరిగాయి. గత 5 ఏళ్లలో ఏడు రెట్లు దాడులు పెరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021లో భారతీయులపై 15 దాడులు నమోదు కాగా, 2025లో ఇది 104కు చేరింది. రాజ్యసభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ 36 దేశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), యునైటెడ్ కింగ్డమ్(యూకే), కెనడాల్లో దాడులు జరిగాయి. 2021-25 మధ్య మొత్తం 302 దాడులు నమోదయ్యాయి.… -
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
Oil Exports: అమెరికా-ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆదాయానికి గండి కొడుతోంది. ప్రపంచంలో 20 శాతం ఇంధన అవసరాలకు కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ జలసంధి’’లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ జలసంధిపై ఆధిపత్యం కోసం యూఎస్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు, గ్యాస్ సరఫరా చేసేందుకు కొత్త మార్గాలను ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియా అన్వేషిస్తున్నాయి. పైప్ లైన్ల నిర్మాణం వేగవంతం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఇరాక్… -
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు గల్ఫ్ రీజియన్‌లో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) లో ఇరాన్ జరిపిన క్రూయిజ్ క్షిపణి దాడుల కారణంగా ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. -
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశానని ఇజ్రాయెల్…
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!