Home
U19 Asia Cup 2026
U19 Asia Cup 2026 News
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
Aaryavir Sehwag Comments To Father Virender Sehwag: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి బంతికి బౌండరీ సాధించిన భారత్.. తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో నెలకొన్న ఉత్కంఠ ఆటగాళ్లతో పాటు అభిమానులనూ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే ఆ సమయంలో తన మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో భారత… -
IND vs PAK U19 Asia Cup Final: భారత్ ముందు భారీ టార్గెట్.. పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్!!
India vs Pakistan U19 Asia Cup Final 2026: అండర్-19 ఏషియా కప్ 2026 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఒమన్లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు భారత్కు 338 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ సెంచరీతో రాణించాడు. ఇప్పుడు అందరి… -
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
IND vs PAK Asia Cup 2026 U19 Final: 2026 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. శనివారం (నవంబర్ 14) ఒమన్లోని మస్కట్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లలో ఏ టీమ్ విజయం సాధించి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం… -
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్..
ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం ఒమన్లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఆఫ్ఘన్ బ్యాటర్లు… -
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
Aryaveer Sehwag: తన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే వ్యక్తిగా పేరున్న వారిలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఇప్పుడు అదే దూకుడును అతడి కుమారుడు “ఆర్యవీర్ సెహ్వాగ్” కూడా కొనసాగిస్తున్నాడు. అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్లో ఆర్యవీర్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఏకంగా 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 160 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక… -
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా..
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ అండర్-19 జట్టు అద్భుత విజయం సాధించింది. ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో, భారత్ 70 పరుగుల తేడాతో యూఏఈని ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల స్కోర్ సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయ్చందాని… -
Captain Farhan Yousaf: భారత్పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అర్జున్ రాజ్పుత్ అద్భుతమైన శతకంతో ఆదుకున్నాడు. అర్జున్ కేవలం 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆయనతో పాటు చివరిలో కావ్యా ప్రసాద్ పటేల్ (23… -
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
India vs Pakistan Clash on November 5: అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. ఒమన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆసియా ఖండానికి చెందిన ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. నవంబర్ 5న టోర్నీ ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీని వన్డే (50 ఓవర్ల) ఫార్మాట్లో నిర్వహించనున్నారు. టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్ 5న…
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!