TX Hospital: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి TX హాస్పిటల్ లోని వైద్య నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలుకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడు, ఆపరేషన్ అనంతరం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి వైద్యులపై ఆరోపణలు గుప్పించారు. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also:Students Letter: ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. సీఎం, డిప్యూటీ సీఎం,…