ఈరోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మానవ సంబంధాలకు లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డబ్బు ముందు అయినవాళ్ళను కూడా లెక్కచేయ్యడం లేదు.. తాజాగా ఓ యువతి తన అవసరానికి రెండు వేలు డబ్బులను తీసుకుంది.. కానీ ఆ అవసరంను ఆసరాగా తీసుకొని ఓ వ్యక్తి అతి దారుణంగా మోసం చేశాడు.. ఆమెపై పలు మార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్�