Bigg Boss Agnipariksha Promo : బిగ్ బాస్ సీజన్-9 కోసం కామన్ మ్యాన్ కోటాలో ముగ్గురిని పంపేందుకు అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. అసలు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రకరకాలుగా వయవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ముందు నిరాహార దీక్ష చేసిన మల్టీస్టార్…